ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి
ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని న్యాలట గ్రామంలో శివస్వాముల ద్వాదశ జ్యోతిర్లింగాల మహాపడి పూజా కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు.
- ఎంపీ రంజిత్‌రెడ్డి
చేవెళ్ల రూరల్, ఫిబ్రవరి 22 : ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని న్యాలట గ్రామంలో శివస్వాముల ద్వాదశ జ్యోతిర్లింగాల మహాపడి పూజా కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, అందరూ భక్తిభావాన్ని పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు కృష్ణారెడ్డి, మండలాధ్యక్షుడు ప్రభాకర్, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
వివాహ వేడుకలకు హాజరైన ఎంపీ, ఎమ్మెల్యే.
చేవెళ్లటౌన్ : ఊరేళ్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాంచందర్ కుమారుడి వివాహం గురువారం చేవెళ్లలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ వేడుకలకు ఎంపీ, చేవెళ్ల, బీఆర్ఎస్ నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

