Governor award | కుత్బుల్లాపూర్, జూన్ 14 : దూలపల్లి సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఐదవసారి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా గవర్నర్ పురస్కారం అందుకున్నారు. UGC అటానమస్, NAAC (A+), UGC – పారమార్ష్, పేటెంట్లు, గుడ్ పబ్లికేషన్స్, బుక్స్ పబ్లికేషన్, MOUలు, నాలుగు సార్లు 100% ప్లేస్‌మెంట్లతోపాటు మరెన్నో విజయాలను అందుకున్న సెయింట్ మార్టిన్స్‌కు ఈ అవార్డు దక్కడం పట్ల యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు.
ఈ నెల 14న నగరంలో జరిగిన వేడుకల్లో సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ ఎం. లక్ష్మణ్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి. చంద్రశేఖర్ యాదవ్, ప్రొఫెసర్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ పి. సంతోష్ కుమార్ పాత్రలు అవార్డుతోపాటు సర్టిఫికెట్‌ను అందుకున్నారు.
Read Also :
కుట్రతోనే కేటీఆర్‌కు నోటీసులు.. ఎక్స్ వేదికగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కాంగ్రెస్‌వి డైవర్షన్ రాజకీయాలు.. మధుసూదనాచారి
Kaleru Venkatesh | పేదలకు ఆపత్కాలంలో ఆర్థిక చేయూత ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్