ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి
ప్రజల సమస్యలు పరిష్కరించేవరకు అవిశ్రంతంగా పోరాటం చేస్తామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు.
మల్కాజిగిరి, జూలై 19 : ప్రజల సమస్యలు పరిష్కరించేవరకు అవిశ్రంతంగా పోరాటం చేస్తామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఓల్డ్ నేరేడ్మెట్ గౌడ సంఘానికి చెందిన శ్మశానవాటిక స్థలం సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యేను ఆదివారం గౌడ సంఘం ప్రతినిధులు కలిశారు. ఈమేరకు మాజీ కార్పొరేటర్ నిరుగొండ జగదీష్‌గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 ఏండ్లుగా పోరాటం చేస్తున్నామని, కోర్టు వివాదానికి తెరపడిందని తెలిపారు. గౌడ సంఘంనకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, ఈ పత్రాలను జోనల్ కమిషనర్‌కు అందజేశామని, ఈ మేరకు జడ్సీ ప్రొసీడింగ్ జారీ చేశారని పేర్కొన్నారు.
గౌడ సంఘానికి అనుకూలంగా తీర్పు రావడంలో శ్రమించిన జగదీష్గౌడ్కు, సలహలు, సూచనలతోపాటు న్యాయం జరిగేవరకు తమ వెన్నెంటే నిలిచిన ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామన్నారు. ఈ సందర్భంగా 100 గౌడ సంఘం కుటుంబాలు వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు టీవీ.నరేందర్, ఈశ్వర్, పవన్, శ్రీకాంత్, సాయి, విశ్వనాథ్, అభిషేక్, జహంగీర్, గిరి, గంగాధర్, వినోద్, నేతలు జనార్ధన్, కోటేశ్వర్, శ్రీకాంత్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

