Pannala Devendar reddy | మల్లాపూర్, ఏప్రిల్ 15 : ఇవాళ మల్లాపూర్ డివిజన్ పరిధిలోని భవానీ నగర్ కాలనీలో ఉన్న నాలాలో చెత్తాచెదారాన్ని ఎత్తివేస్తున్న పనులను కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి పరిశీలించారు. చెత్తా చెదారంతో కాలనీవాసులకు దుర్వాసన రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా కార్పోరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ, కాప్రా సర్కిల్ ఇంజినీరింగ్ అధికారులు డీఈ రూపా, ఏఈ శ్రవంతి, స్థానిక కాలనీవాసులు ధర్మారెడ్డి, కోటేశ్వరి, రాపోలు శ్రీనివాస్, పోకల నిర్మల, ప్రదీప్ సాహు, పోకల గణేష్ తదితరులు పాల్గొన్నారు.
BRS | బీఆర్ఎస్ రజతోత్సవ గులాబీ సేన రెడీ.. శ్రేణులకు ఎమ్మెల్యే మాణిక్రావు దిశానిర్దేశం
MLC Kavitha | బెదిరింపులకు పాల్పడేవారిని వదిలిపెట్టేదే లేదు.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Rajapet : ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన బోధన : ఎంఈఓ చందా రమేశ్