Building Construction welfare Council | భవన నిర్మాణ సంక్షేమ మండలిని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టవద్దని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జగద్గిరిగుట్ట లాస్ట్ బస్టాప్‌లో కార్మిక సంఘాల నేతలు సమావేశమయ్యారు.
ఈ సమస్యపై మంగళవారం జరిపే ఛలో కార్మిక భవన్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, భవన నిర్మాణ సంఘం నాయకులు ఏసు రత్నం, శ్రీనివాస్, హరినాథ్ రావ్, బాలాజీ, జంబు, ముసలయ్య, రాములు, ఆశయ్య, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.
Inter Results | ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఫస్టియర్‌లో 67.. సెకండియర్‌లో 50శాతం పాస్
OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!
Narsimhulapeta | ఖాజామియాకు ఆర్థిక సాయం అందజేత