తమ కష్టంతో రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి రూపాయి కూడబెట్టుకొన్న భవన నిర్మాణ కార్మికుల సొమ్ము గద్దల పాలైంది. వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సిన కార్మిక సంక్షేమ నిధిని కొందరు పెద్దలు కలిసి యథేచ్ఛగా క�
Building Construction welfare Council | భవన నిర్మాణ సంక్షేమ మండలిని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టవద్దని.. ఈ సమస్యపై మంగళవారం జరిపే ఛలో కార్మిక భవన్లో పాల్గొని విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు.