Milk packets | మేడ్చల్‌లో పాల ప్యాకెట్లు దొంగలిస్తున్న యువకుడు : వీడియో
Milk packets | గత కొద్ది రోజులుగా పాల ప్యాకెట్లు మాయమవుతుండపై సదరు పాల వ్యాపారికి అనుమానం వచ్చింది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా అసలు నిజం బయటపడింది.
Milk packets | గత కొద్ది రోజులుగా పాల ప్యాకెట్లు మాయమవుతుండపై సదరు పాల వ్యాపారికి అనుమానం వచ్చింది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా అసలు నిజం బయటపడింది. ఓ యువకుడు పాల ప్యాకెట్లను దొంగలిస్తున్నట్లు తేలిపోయింది. వివరాల్లోకి వెళ్తే..మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిమెట్ల విలేజ్‌లో విష్ణువర్ధన్ రెడ్డికి మిల్క్ షాప్ ఉంది. ప్రతి రోజు ఉదయం పాల వ్యాన్ వచ్చి అతడి షాప్ ముందు పాల ప్యాకెట్స్ ఉన్న ట్రేలు పెట్టి వెళ్తుంటారు. అయితే కొద్ది రోజులుగా ట్రేలల్లో తేడాలు ఉండటాన్ని గమనించిన విష్ణువర్దన్ రెడ్డి సీపీటీవీ పుటేజీని పరిశీలించాడు. అందులో ఓ యువకుడు పాల దుకాణంలో ఓ యువకుడు గడిచిన నెలలో 10 సార్లకు పైగా తెల్లవారుజామునే పాల ట్రేలను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ మేరకు షాపు నిర్వాహకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సీసీటీవీ ఫుటేజ్..!
మేడ్చల్‌లో పాల ప్యాకెట్లు దొంగలించిన యువకుడు
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిమెట్ల విలేజ్‌లో ఓ పాల దుకాణంలో గడిచిన నెలలో 10 సార్లకు పైగా తెల్లవారుజామునే పాల ట్రేలను ఎత్తుకెళ్తున్న యువకుడు
సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు
షాపు నిర్వాహకుడు… pic.twitter.com/TIOOU3PHJ6
— Telugu Scribe (@TeluguScribe) August 8, 2026
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

