CMRF : ఆర్యోగ ప్రయోజనాలకు అధిక నిధులు.. ఎమ్మెల్యే కాలె యాదయ్య

నవాబుపేట : సంక్షేమ పథకాలలో భాగమైన సీఎం సహాయనిధి చెక్కులను నవాబుపేట మండల కేంద్రంలో బుధవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకువెళ్తుందని అందుకు సరిపడ నిధులను కూడా మంజూరు చేస్తుందని తెలిపారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఆరోగ్య ప్రయోజనాలను ఎప్పటికప్పుడు నిధులను మంజూరు చేస్తు ప్రజల మనస్సుల్లో స్థిరంగా ఉండిపోయ్యారు మన సీఎం కేసీఆర్.
నవాబుపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 24మందికి రూ. 12లక్షల 50వేల సీఎం సహాయనిధి చెక్కులను అందజేయడం చాలా గర్వంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కందాడ నాగిరెడ్డి, యెల్లకొండ సర్పంచ్ రావుగారి వెంకట్‌రెడ్డి, పులుమామిడి సర్పంచ్ విమల రంగారెడ్డి, కిష్టారెడ్డి, బుచ్చిరెడ్డి అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

