ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి. చేవెళ్ల ఎంపీగా రంజిత్‌రెడ్డిని మరోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. కేటీఆర్ సహకారంతో షాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది.
దేశ, విదేశాలకు చెందిన పలు కంపెనీలు ఇక్కడ ఏర్పాటు కావడంతో స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయం. రాష్ర్టాభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం.