Amangallu : బాధితులకు సీఎం రిలీఫ్ చెక్కుల పంపిణీ..
ఆమనగల్లు : ఆమనగల్లు బ్లాక్ మండలాలకు చెందిన పలువురు బాధితులకు బుధవారం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సీఎం రిలిఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఆమనగల్లు : ఆమనగల్లు బ్లాక్ మండలాలకు చెందిన పలువురు బాధితులకు బుధవారం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సీఎం రిలిఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మాడ్గుల మండల కేంద్రానికి చెందిన శివకు రూ. 32వేలు, పెద్దపూర్ గ్రామానికి చెందిన వినోదకు రూ. 40వేలు మంజురయ్యాయి. ఇటీవల బాధితులు ఆనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఎమ్మెల్సీని ఆశ్రయించి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. బాధితులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

