అర్జీలను పరిష్కరించాలి
కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి సోమవారం ఫిర్యాదులు పోటెత్తాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ నారాయణరెడ్డికి విన్నవిస్తూ అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
- రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి
- ప్రజావాణికి 92 దరఖాస్తులు
ఆదిబట్ల, మే 18 : కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి సోమవారం ఫిర్యాదులు పోటెత్తాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ నారాయణరెడ్డికి విన్నవిస్తూ అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
అర్జీలను పెండింగ్లో పెట్టొద్దన్నారు. మొత్తం 92 ఫిర్యాదులు అందగా.. అందులో రెవెన్యూశాఖకు చెందినవి-32కాగా, ఇతర శాఖలకు చెందినవి 60గా ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆయన జనగణన-2027 కార్యక్రమంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్యూమరేటర్లు ఇంటింటికెళ్లి గృహ జాబితా వివరాలను నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, కిరణ్మయి, డీఆర్వో శారద, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

