e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News కరోనా ఎఫెక్ట్‌ : 22 వరకు రాజన్న ఆలయ దర్శనాలు రద్దు

కరోనా ఎఫెక్ట్‌ : 22 వరకు రాజన్న ఆలయ దర్శనాలు రద్దు

కరోనా ఎఫెక్ట్‌ : 22 వరకు రాజన్న ఆలయ దర్శనాలు రద్దు

వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రముఖ శైవక్షేత్రమైన రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల దర్శనాలను ఈ నెల 22 వరకు రద్దు చేశారు.

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజన్న ఆలయంతోపాటు అనుబంధ ఆలయాలను మూసివేయనున్నట్లు ప్రకటించారు.

ఈ నెల 21న జరగాల్సిన శ్రీరామనవమి రథోత్సవంతోపాటు కల్యాణాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. విషయాన్ని గమనించి భక్తులు ఆలయానికి రాకుండా సహకరించాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా ఎఫెక్ట్‌ : 22 వరకు రాజన్న ఆలయ దర్శనాలు రద్దు

ట్రెండింగ్‌

Advertisement