శ్రీశైలంలో తగ్గిన భక్తుల రద్దీ | కొవిడ్ కారణంగా శ్రీశైలానికి వచ్చే భక్తుల సంఖ్య పూర్తిగా తగ్గింది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే భక్తులను శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి దర్శనానికి అనుమతిస్తున్నారు.
శ్రీవారి సర్వదర్శనం నిలిపివేత | కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భక్తుల శ్రేయస్సు దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి శ్రీవారి సర్వదర్శనం నిలిపివేయాలని నిర్ణయించింది.