ఇంటర్ పరీక్షలు దగ్గరపడ్డాయి. మంచి మార్కులు స్కోర్ చేయాలని విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇంటర్ సైన్స్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఇంటర్ కెమిస్ట్రీలో ముఖ్యమైన ప్రశ్నలను ‘నిపుణ’ అందిస్తున్నది. వీటిని ఫాలో అయి చదవడం ద్వారా మంచి మార్కులు స్కోర్ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఇక్కడ ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా ఈ కథనం చూడొచ్చు