సీట్ల గర్జన?
ధర్నాలు, నిరసనలు, ర్యాలీలతో మాత్రమే ఆందోళన కార్యక్రమాలు నిర్వహించే కమ్యూనిస్టులు ఈ మధ్య పెద్ద పార్టీల తరహాలో గర్జనలకు కూడా సమాయత్తమవుతున్నారు.
ధర్నాలు, నిరసనలు, ర్యాలీలతో మాత్రమే ఆందోళన కార్యక్రమాలు నిర్వహించే కమ్యూనిస్టులు ఈ మధ్య పెద్ద పార్టీల తరహాలో గర్జనలకు కూడా సమాయత్తమవుతున్నారు. మునుగోడు ఎన్నికల తర్వాత స్వరం పెంచిన కమ్యూనిస్టులు ఎన్నికలకు ఇంకా ఐదు, ఆరు నెలల వ్యవధి ఉన్నప్పటికీ దేశంలో మరే సమస్య లేదన్నట్టు నిత్యం పొత్తుల జపమే చేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపొందగానే ఇక తమ దోస్తీ ఆ పార్టీతోనే ఉంటుందనే సంకేతాలు ఇచ్చారు. త్వరలో ఖమ్మం జిల్లాలో ఎన్నికల గర్జన నిర్వహించనున్నట్టు కూడా ప్రకటించారు. అది ఎన్నికల గర్జన కాకపోవచ్చు… సీట్ల గర్జన అనబోయి పొరపాటున ఎన్నికల గర్జన అని ఉంటారని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
– వెల్జాల
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

