ప్రవాస తెలుగు పురస్కారాలు-2021 కోసం దరఖాస్తుల ఆహ్వానం
ఎన్నారై | తెలుగు భాషా సాహిత్యం, సంస్కృతుల వికాసం కోసం పాటుపడిన తెలుగు వారిని నుంచి ‘ప్రవాస తెలుగు పురస్కారాలు-2021’ అనే సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

హైదరాబాద్ : తెలుగు భాషా సాహిత్యం, సంస్కృతుల వికాసం కోసం పాటుపడిన తెలుగు వారిని నుంచి ‘సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ, వీధి అరుగు’ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమం – 2021 లో భాగంగా.. విదేశాలలో నివసిస్తూ తెలుగు భాషా సాహిత్యం, సంస్కృతుల వికాసం కోసం పాటుపడిన తెలుగు వారిని గౌరవించాలనే ఉద్దేశంతో.. దీనిని ఏర్పాటు చేసినట్లు సంస్థ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ పురస్కారాలను ఆగష్టు ??, ?? తేదీలలో సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ, వీధి అరుగు వారి ఆధ్వర్యంలో ప్రపంచంలోని వివిధ తెలుగు సంఘాల సౌజన్యంతో జరగబోయే తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులచే బహుమతులు ప్రదానం చేస్తారన్నారు. దరఖాస్తులను ఈ నెల 31 తేదీ లోపు సమర్పించాలన్నారు. ఆసక్తి గల వారు తెలుగు భాషాభివృద్ధికి చేసిన వివరాలను ఈ క్రింది లింకు ద్వారా లేక ఈ-మెయిల్ ద్వారా పంపాలని నిర్వాహకులు కోరారు.
https://tinyurl.com/pravasa మీ సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ, వీధి అరుగు ???? – ????? ??????? ?????? ????????? & ?????? ?????
ఇవి కూడా చదవండి..
హుజూరాబాద్‌లో వీధి రౌడీల్లా రెచ్చిపోతున్న బీజేపీ శ్రేణులు
మీరాబాయికి మరో బంపర్ ఆఫర్.. జీవితకాలం సినిమా టికెట్లు ఫ్రీ
ఈటలపై పెల్లుబికుతున్న దళితాగ్రహం
కొండగట్టులో నవీన్ మిట్టల్ ప్రత్యేక పూజలు
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

