Banswada | బాన్సువాడలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బాన్సువాడ మండలంలోని వివిధ గ్రామాలలో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. బీఎల్వోలు ఇంటింటికి తిరుగుతూ ఓటర్ సవరణ పత్రంలో సభ్యుల వివరాలు నమోదు చేసుకున్నారు.
Banswada | బాన్సువాడ రూరల్, జూన్ 25 : ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బాన్సువాడ మండలంలోని వివిధ గ్రామాలలో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. బీఎల్వోలు ఇంటింటికి తిరుగుతూ ఓటర్ సవరణ పత్రంలో సభ్యుల వివరాలు నమోదు చేసుకున్నారు. బాన్సువాడ మండలంలోని పోచారం గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మెన్ పోచారం భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటర్ సవరణలో తమ వివరాలను నమోదు చేసుకున్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో ఉండేలా చూడాలని ఆయన బీఎల్వోలకు పోచారం సూచించారు.
నకిలీ ఓట్లను తొలగించి ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. ఓటు హక్కు ఫరిరక్షణ ప్రతీ పౌరుడి భాధ్యత అని పేర్కోన్నారు. ఎస్ఐఆర్ ప్రారంభం సందర్భంగా సర్పంచులు, బీఎల్ వోలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకు అవగాహన కల్పించారు. తాడ్కోల్, బోర్లం, ఇబ్రహీంపేట్, కోనాపూర్, హన్మాజీపేట్, దేశాయిపేట్ తదితర గ్రామాలలో బీఎల్వీలు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

