Home
Nizamabad
Sri Vasavi Kanyaka Parameswari Jayanti Celebrations Held With Devotion And Reverence In Kotagiri
Kotagiri | కోటగిరిలో భక్తిశ్రద్ధలతో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ జయంతి వేడుకలు
ఆర్యవైశ్యులకు అత్యంత పవిత్రమైన, ముఖ్యమైన పండగ అయిన శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొండరాజు, పోల విఠల్ రావు గుప్తా ఆధ్వర్యంలో కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ నగరేశ్వర మందిరంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
Kotagiri | కోటగిరి, ఏప్రిల్ 26 : ఆర్యవైశ్యులకు అత్యంత పవిత్రమైన, ముఖ్యమైన పండగ అయిన శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొండరాజు, పోల విఠల్ రావు గుప్తా ఆధ్వర్యంలో కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ నగరేశ్వర మందిరంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అహింస ,ఆత్మ అభిమానం, ధర్మ పరిరక్షణకు ప్రతీకగా నిలిచిన అమ్మవారిని స్మరిస్తూ వైశ్యులు ఈ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని తెలిపారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు కుంకుమార్చనలు కలశ పూజలు నిర్వహించారు. వాసవీ మాతను అధిపారాశక్తి స్వరూపంగా కొలిచారు. ఈ సందర్భంగా శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోల అశ్విన్ కుమార్, మాషెట్టి గణేష్, మహేష్, నరేందర్, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

