Peddakodapgal | ఎమ్మార్పీ ధరలకు విత్తనాలు,ఎరువులు విక్రయించాలి.. పెద్దకొడప్గల్ ఏవో కిషన్
విత్తనాలు ఎరువులు ఎమ్మార్పీ కన్నా అధిక ధరలు, నకిలీ విత్తనాలు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేయడంతో పాటు చట్టం పరమైన చర్యలు తీసుకుంటామని పెద్దకొడప్గల్ ఏవో కిషన్ విత్తనాలు, ఎరువుల దుకాణాల యజమానులకు హెచ్చరించారు.
Peddakodapgal | పెద్ద కొడప్ గల్, జూన్ 16 : విత్తనాలు ఎరువులు ఎమ్మార్పీ కన్నా అధిక ధరలు, నకిలీ విత్తనాలు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేయడంతో పాటు చట్టం పరమైన చర్యలు తీసుకుంటామని పెద్దకొడప్గల్ ఏవో కిషన్ విత్తనాలు, ఎరువుల దుకాణాల యజమానులకు హెచ్చరించారు. పెద్దకొడప్ గల్ మండల కేంద్రంలోని పలు విత్తనాలు ఎరువుల దుకాణాలను మంగళవారం ఆయన పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు.
దుకాణదారులు విత్తనాలు ఎరువుల వివరాలను ప్రతిరోజు తప్పకుండా రికార్డులో నమోదు చేయాలన్నారు. రైతులకు ఒరిజినల్ రసీదు ఇవ్వాలన్నారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తయారీ గడువు తేదీ, సీల్, లాట్ నంబర్లు కలిగి ఉన్న విత్తనాలను కొనుగోలు చేయని రైతులకు సూచించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

