Home
Nizamabad
Sabhapati Pocharam Srinivasa Reddy Suggested To The Contractor To Increase The Speed Of Ddhapur Reservoir Works
పనుల్లో వేగం పెంచాలి
సిద్ధాపూర్ రిజర్వాయర్ పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్కు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. మండలంలోని సిద్ధ్దాపూర్ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ నిర్మాణ పనులను గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. బండ్ నిర్మాణ పనుల్లో మరింత వేగంగా పెంచాలన్నారు.
- కచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
- 24 గంటలూ అధికారులు అందుబాటులో ఉండాలి
- అవసరమైతే ఇక్కడే కుర్చీ వేసుకొని పర్యవేక్షిస్తా..
- సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి
వర్ని, ఏప్రిల్ 6: సిద్ధాపూర్ రిజర్వాయర్ పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్కు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. మండలంలోని సిద్ధ్దాపూర్ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ నిర్మాణ పనులను గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. బండ్ నిర్మాణ పనుల్లో మరింత వేగంగా పెంచాలన్నారు. ఎక్కువ యంత్రాలను తెప్పించి రాత్రి, ప గలు చురుగ్గా పనులు సాగేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్కు సూచించారు.
ఇరిగేషన్ అధికారులు, ఇంజినీర్లు 24 గంటలు అందుబాటులో ఉంటూ నిర్మాణ పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. పనులు వేగంగా చేపట్టడంతోపాటు నాణ్యతలో ఎక్కడా తేడా రాకూడదని సూచించా రు. పనులను నిత్యం పర్యవేక్షిస్తానని అవసరమైతే ఇక్కడే కుర్చీ వేసుకుంటానని స్పీకర్ స్పష్టం చేశారు. నాయకులు, అధికారులు ఉన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smriti Mandhana | మంధాన శకంలో మొదటి అంకం.. నేడు జింబాబ్వేతో భారత్ తొలి టీ20
Jio Internet | జియోతో ఇంటర్నెట్ చౌక.. 6G సేవలపై ఎండీ ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
Palamuru | నీళ్లెత్తేందుకు ఎందుకిన్ని డ్రామాలు.. విడుదల చేసిన నీళ్లు బీర్ల తయారీ కోసమా .. పొలాలకా!
Srisailam Project | నీళ్లన్నీ సద్దికట్టి.. నేడు సుద్దులు.. రేవంత్ సర్కార్ వైఫల్యంతో శ్రీశైలం ఖాళీ!
YTPS | తెలంగాణ ఇంజినీర్లపైనే వేటు.. వైటీపీఎస్లో ఆంధ్రా అధికారులకు పెత్తనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

