పీడీఎస్ బియ్యం పక్కదారి
ప్రజా పంపిణీలో భాగంగా పేదలకు అందిస్తున్న బియ్యం పక్కదారి పడుతున్నది. రూ.లక్షల విలువ చేసే వందల క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు సీజ్ చేస్తున్నారు. తాజా గా మంగళవారం సాయంత్రం బోధన్ పట్టణ శివారు శ్రీనివాస నగర్ ప్రాంతంలోని సాయి ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్‌మిల్లుపై సీఐ వెంక ట నారాయణ ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు దాడి చేశారు.
- బోధన్‌లో రైస్‌మిల్లుపై దాడి.. 275 క్వింటాళ్ల రైస్ సీజ్
శక్కర్‌నగర్, మే 19: ప్రజా పంపిణీలో భాగంగా పేదలకు అందిస్తున్న బియ్యం పక్కదారి పడుతున్నది. రూ.లక్షల విలువ చేసే వందల క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు సీజ్ చేస్తున్నారు. తాజా గా మంగళవారం సాయంత్రం బోధన్ పట్టణ శివారు శ్రీనివాస నగర్ ప్రాంతంలోని సాయి ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్‌మిల్లుపై సీఐ వెంక ట నారాయణ ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు దాడి చేశారు.
రైస్‌మిల్లులో బియ్యం బస్తాలు ఉన్న డీసీఎం వ్యాన్లను గుర్తించారు. విజిలెన్స్ డీటీ హనుమాన్తో పంచనామా చేయించి 275 క్వింటాళ్ల బియ్యం అక్రమంగా ఉంచినట్లు నిర్ధారించారు. సీజ్ చేసిన బియ్యం విలువ సుమారు రూ.8.26 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. డీటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, బియ్యాన్ని, డీసీఎంలను సీజ్ చేసినట్లు సీఐ వెంకట నారాయణ తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

