ఫ్లైఓవర్ పై ఊడిన పైపు.. తప్పిన ప్రమాదం
షేక్‌పేట ఫ్లైఓవర్‌పై ఏర్పాటు చేసిన వర్షపు నీటి పైపు సోమవారం రాత్రి అకస్మాత్తుగా ఊడి రోడ్డుపై పడింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ వాహనదారుడిపై పైపు పడినప్పటికీ హెల్మెట్ ధరించి ఉండటంతో ప్రమాదం తప్పింది.
వెంగళరావునగర్, ఆగస్టు 11: షేక్‌పేట ఫ్లైఓవర్‌పై ఏర్పాటు చేసిన వర్షపు నీటి పైపు సోమవారం రాత్రి అకస్మాత్తుగా ఊడి రోడ్డుపై పడింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ వాహనదారుడిపై పైపు పడినప్పటికీ హెల్మెట్ ధరించి ఉండటంతో ప్రమాదం తప్పింది.
విషయం తెలుసుకున్న షేక్‌పేట మాజీ కార్పొరేటర్ మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ మంగళవారం సంబంధిత అధికారులతో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. రోడ్డుపై పడిన పీవీసీ పైప్‌ను అధికారులు తొలగించి,వర్షపు నీరు సజావుగా వెళ్లేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. పైప్లైన్లను పూర్తిగా తనిఖీ చేయాలని రషీద్ అధికారులకు సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

