నిజాంసాగర్ నీటి విడుదల
నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగుచేస్తున్న యాసంగి పంటలకు ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా ఏడో విడుత నీటిని ఆదివారం ఉదయం విడుదల చేశారు. ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగు చేస్తున్న లక్షా 25 వేల ఎకరాలకు ఏడు విడుతల్లో 11 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నామని,
నిజాంసాగర్, మార్చి 24: నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగుచేస్తున్న యాసంగి పంటలకు ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా ఏడో విడుత నీటిని ఆదివారం ఉదయం విడుదల చేశారు. ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగు చేస్తున్న లక్షా 25 వేల ఎకరాలకు ఏడు విడుతల్లో 11 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నామని, ఇప్పటి వరకు ఆరు విడుతల్లో 9.16 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు.చివరి ఆయకట్టు పంటలు చాలా వరకు చేతికి అందడంతో ప్రస్తుతం ఏడో విడుత నీటిని డిస్ట్ట్రిబ్యూటరీ ఒకటి నుంచి 39 వరకు విడుదల చేస్తున్నట్లు నీటి పారుదల శాఖ ఏఈ శివ ప్రసాద్ తెలిపారు.
ప్రాజెక్టులో నీటి నిల్వ తక్కువగా ఉన్నందున ఆయకట్టు రైతులు నీటిని వృథా చేయకుండా సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు (17.80 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 13 94.00 అడుగుల (6.17 టీఎంసీలు) వద్ద ఉన్నదని పేర్కొన్నారు. ప్రధాన కాలువ ద్వారా 1500 క్యుసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. నీటి విడుదల ఈనెల 31 వరకు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

