ముప్కాల్ ఎంపీపీ భర్తపై దాడి
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు,ముప్కాల్ ఎంపీపీ సామ పద్మ భర్త సామ వెంకట్ రెడ్డిపై సోమవారం ఉదయం దాడి జరిగింది
ముప్కాల్, జనవరి 16 : బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు,ముప్కాల్ ఎంపీపీ సామ పద్మ భర్త సామ వెంకట్ రెడ్డిపై సోమవారం ఉదయం దాడి జరిగింది. గడ్డం సంతోష్ ఆయన తమ్ముడు గడ్డం దిలీప్, గడ్డం సంతోష్ కుమారుడు గడ్డం సాయిరెడ్డి మండల కేంద్రంలోని గాంధీచౌక్ వద్ద ఒక్కసారిగా వెంకట్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారు.
పథకం ప్రకారమే రాళ్లతో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యయి. వెంకట్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్సై ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

