మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఉమ్మడి జిల్లా నుంచి 280 బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం సుధాపరిమళ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మేడారం జాతరకు వెళ్లే భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
ఉమ్మడి జిల్లా నుంచి 280 ప్రత్యేక బస్సులు
మీసేవ ద్వారా వనదేవతల ప్రసాదం
ఖలీల్వాడి ఫిబ్రవరి 15 : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఉమ్మడి జిల్లా నుంచి 280 బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం సుధాపరిమళ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మేడారం జాతరకు వెళ్లే భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.