HomeNizamabadMallanna Jathara Continues To Be A Grand Affair
శరణు మల్లన్నా..
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో మల్లన్నజాతర వైభవంగా కొనసాగుతున్నది. సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో మల్లన్నజాతర వైభవంగా కొనసాగుతున్నది. సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులందరూ మల్లన్నను స్మరిస్తూ అగ్నిగుండాలను దాటారు.