కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల (Mallanna Jathara) ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చివరి ఆదివారం అర్ధరాత్రి దాటిన అనంతరం అగ్నిగుండాలను ఆలయ వర్గాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో మల్లన్నజాతర వైభవంగా కొనసాగుతున్నది. సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో మల్లన్న బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. అతిపెద్ద జాతరగా పేరుగాంచిన పెద్దాపూర్ మల్లన్నకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు సుమారు 60 వేలకు పైగ�