Dog Attack | చిమన్పల్లిలో పిచ్చికుక్క దాడి.. పలువురికి గాయాలు
పిచ్చికుక్క దాడిలో పలువురు గాయాలపాలైన ఘటన సిరికొండ మండలంలో ని చిమన్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పిచ్చికుక్క వీధిలో తిరుగుతూ కనబడిన వారిపై దాడి చేసి గాయపరిచింది.
Dog Attack | సిరికొండ, మార్చి 27 : పిచ్చికుక్క దాడిలో పలువురు గాయాలపాలైన ఘటన సిరికొండ మండలంలో ని చిమన్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పిచ్చికుక్క వీధిలో తిరుగుతూ కనబడిన వారిపై దాడి చేసి గాయపరిచింది. ఈ ఘటనలో రాయికంటి లింబాద్రి, కట్కం ప్రసాద్, నిషాన్ తో పాటు ఇంటి బయట ఆడుకుంటున్న ఏనుగు సిద్ధార్థ రెడ్డి అనే బాలుడిని గాయపరిచింది.
మాలధారణలో ఉన్న లింబాద్రి చేతిపై గాయపరిచింది. హనుమాన్ మందిరం నుండి ఇంటికి వస్తున్న ప్రసాద్పై ఒక్కసారిగా దాడి చేసింది. కుక్క కాటుకు గురైన వారిని స్థానికులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సిద్ధార్థ రెడ్డిని వారం రోజుల పాటు ఆసుపత్రి లో ఉండాలని డాక్టర్లు సూచించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 20 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

