Rudrur | నిజామాబాద్ జిల్లాలో లారీ, బస్సు ఢీ.. డ్రైవర్లకు తీవ్ర గాయాలు
లారీ, బస్సు ఢీకొన్న ఘటనలో డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని రుద్రూర్ - వర్ని ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది.
రుద్రూర్ : లారీ, బస్సు ఢీకొన్న ఘటనలో డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని రుద్రూర్ – వర్ని ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రుద్రూర్లో ఎదురెదురుగా వస్తున్న బస్సు, లారీ ఢీకొన్నాయి.
ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు కాగా, సుమారు 20 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చి క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
- Tags
- Bus
- Lorry
- Nizamabad
- Road Accident
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

