చిరుత కళేబరం దహనం
కమ్మర్పల్లి అటవీరేంజ్ కార్యాలయంలో ఆదివారం చిరుత కళేబర అవశేషాలను దహనం చేశారు. భీమ్‌గల్ మండలం తాళ్లపల్లి అటవీప్రాంతంలో ఇటీవల కొందరు చిరుతపులిని హతమార్చారు. చంపిన చిరుత పులిని పాతిపెట్టిన ప్రదేశం నుంచి తవ్వి కళేబర అవశేషాలను కమ్మర్పల్లి అటవీరేంజ్ కార్యాలయానికి ఈనెల 12న పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
మోర్తాడ్, జూలై 19: కమ్మర్పల్లి అటవీరేంజ్ కార్యాలయంలో ఆదివారం చిరుత కళేబర అవశేషాలను దహనం చేశారు. భీమ్‌గల్ మండలం తాళ్లపల్లి అటవీప్రాంతంలో ఇటీవల కొందరు చిరుతపులిని హతమార్చారు.
చంపిన చిరుత పులిని పాతిపెట్టిన ప్రదేశం నుంచి తవ్వి కళేబర అవశేషాలను కమ్మర్పల్లి అటవీరేంజ్ కార్యాలయానికి ఈనెల 12న పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అదే రోజు పోస్టుమార్టం నిర్వహించి, చనిపోయింది చిరుతపులేనని నిర్ధారించారు. అటవీరేంజ్ కార్యాలయ ఆవరణలో అవశేషాలను ఆదివారం దహనం చేశారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

