మాజీ ఎమ్మెల్యే బిగాలకు తప్పిన ప్రమాదం
నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా భారీ ప్రమా దం నుంచి బయట పడ్డారు. శనివారం కుటుంబంతో కలిసి హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు వస్తుండగా వారి కారును లారీ ఢీకొట్టింది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకున్నది.
- కారును ఢీకొట్టిన లారీ.. సురక్షితంగా బయటపడ్డ బిగాల ఫ్యామిలీ
భిక్కనూరు, జూన్ 6: నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా భారీ ప్రమా దం నుంచి బయట పడ్డారు. శనివారం కుటుంబంతో కలిసి హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు వస్తుండగా వారి కారును లారీ ఢీకొట్టింది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకున్నది.
వెనుక నుంచి అతివేగంగా వచ్చి లారీ ఢీకొట్టడంతో బిగాల ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ పైకెక్కి సుమారు 50 మీటర్ల వరకు దూసుకెళ్లింది. కారు దెబ్బ తిన్నప్పటికీ, అందులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. అతివేగంగా నడిపి ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

