నిజాంసాగర్ నీటి విడుదల
నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటల కోసం ఐదో విడుత నీటి విడుదలను మంగళవారం ఉదయం ప్రారంభించినట్లు నీటి పారుదల శాఖ ఏఈ శివ ప్రసాద్ తెలిపారు. ప్రధాన కాలువ ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
నిజాంసాగర్, ఫిబ్రవరి 20: నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటల కోసం ఐదో విడుత నీటి విడుదలను మంగళవారం ఉదయం ప్రారంభించినట్లు నీటి పారుదల శాఖ ఏఈ శివ ప్రసాద్ తెలిపారు. ప్రధాన కాలువ ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
ఆయకట్టు కింద సాగు చేస్తున్న లక్షా 25వేల ఎకరాలకు ఇప్పటి వరకు నాలుగు విడుతల్లో 5.91 టీఎంసీల నీటిని విడుదల చేశామని, ప్రస్తుతం ఐదో విడుత విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రైతుల అవసరాలకు అనుగుణంగా నీటి విడుదలలో మార్పులు ఉండొచ్చని అన్నారు. ప్రాజెక్టులో 1405.00 అడుగులు 17.80 టీఎంసీలకు 1398.60అడుగులు 9.91 టీఎంసీల నీరు నిల్వ ఉన్నదని పేర్కొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

