డిచ్ పల్లి నవం బర్ 26 : కాంగ్రె సోళ్లు రోజుకో మాట మార్చుతున్నరు. పెట్టుబడి సాయం విష యంలో అదే జేస్తున్నారు. రైతులు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇస్తామని జెప్పిండ్రు. ఇప్పుడేమో కౌలు రైతులకు ఇస్తే యజమానులకు ఇయ్యం.. యజమానులకు ఇస్తే కౌలు రైతులకు ఇయ్యమని చెబుతుండ్రు. గిప్పుడే గిట్లుంటే ముందట ముందట ఆళ్ల పాలన ఎట్లుం టదో అర్థ మ యి తుంది. తాము అధి కా రం లోకి వస్తే 3 గంటల కరెంట్ ఇస్తా మని కాంగ్రె సోళ్లు చెప్పడం సరి కాదు. రైతు లం దరూ 10 హెచ్‌పీ మోటర్లు పెట్టి అందరూ ఒక్క సారి చాలు చేస్తే ఒక్క ట్రాన్స్ ఫా ర్మర్ కూడా మిగ లదు. ఆ డబ్బులు రైతులు ఎక్కడ నుంచి తెస్తారు. కాంగ్రెస్ నాయ కుల మాటలు వింటుంటే రైతు లను ఆగం జేసేలా ఉన్నది. రైతు లకు కిరి కిరి పెట్టా లని చూస్తు న్నారు. కాంగ్రెస్ పార్టీనాయ కుల మాట లను రైతులు ఎప్ప టికీ నమ్మే పరి స్థితి లేదు. కాంగ్రెస్ కుట్రలు రైతులు గమ ని స్తు న్నారు.
-దూలం కిషన్, రైతు, మల్లా పూర్
మూడు గంటల కరెం టు తోటి ఏం లాభం లేదు కొట్లాడి తెచ్చు కున్న రాష్ట్రంలో బీఆర్ ఎస్ పాల నలో రైతు ల మంతా సంతో షంగా ఉన్నాం. రైతులు బాగు పడడం కాంగ్రెస్ ఇష్టం లే దేమో. 3 గంటల కరెం ట్‌తో రైతులకు ఏంలాభం లేదు. కాంగ్రెస్
నాయ కులు చెప్పి నట్లు3 గంటల కరెంటు, 10హెచ్‌పీ మోట ర్లతోలాభం ఉండదు. రైతులంతా ఒకే సారి మోటర్లుచాలు చేస్తే ట్రాన్స్ ఫార్మర్లు పేలి పో తాయి.సమీ పం లోని సబ్ స్టే ష న్ల పైనా భారం పడి ఇండ్లలో కరెం ట్‌కు ముప్పువస్తుంది. రైతుల గోస మళ్లీ మొద ల వు తుంది. ఇప్పుడు తెలం గాణసర్కారు 24 గంటల కరెంట్ ఇస్తు న్నది. పంటలు మంచిగా పండుతు న్నయి. 10 హెచ్‌పీ మోటరు పెడితే భూగ ర్భ జ లాలు పడి పోతాయి. కాంగ్రె సో ళ్లకు ఓటేస్తే మా బతు కులు మళ్లీ ఆగం జేస్తరు.
ఎపుసం గురించి కాంగ్రె సోళ్లకు ఏమి తెలుసు రైతాం గా నికి 3 గంటల కరెంట్ ఇస్తే చాలని 24 గంటల విద్యుత్ అవ సరం లేదని కాంగ్రె సోళ్లు మాట్లా డడం విడ్డూ రంగా ఉంది. ఎవుసం గురించి కాంగ్రె సో ళ్లకు ఏమి తెలుసు ఇప్పుడు 10 హెచ్‌పీ మోటర్లు ఎవ్వళ్లు వాడరు. బోర్ల నుంచి ఊరే నీరు 5 హెచ్‌పీ మోట ర్లకే సరిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఎందుకు 10 హెచ్‌పీ మోటర్లు వాడు తారు. కాల్వ, రిజర్వా యర్ల నుంచి నీటిని తోడడానికి మాత్రమే 10హె చ్పీ మోటర్లు వాడుతరు. ఆ మోటరు కొనుగోలు ధర కూడా ఎక్కువే. పైర్ల సాగుకు 5 హెచ్‌పీ మోటర్లే సరి పో తు న్న ప్పుడు ఇబ్బం దులు తెచ్చే 10 హెచ్‌పీ మోటర్లు ఎందుకు వాడాలి ?
కాంగ్రె సోళ్లు మాట్లా డడం చూస్తుంటే వారికి వ్యవ సా యంపై ఎలాంటి అవగాహన లేదు.వారు చెప్పే మాటలు రైతులను మోసం చేసే విధంగా ఉన్నాయి. వారి మాటల్ని రైతులు నమ్మే పరి స్థి తిలో లేరు.
రేవం త్ రెడ్డి మాకుయము డు లెక్క దాపు రిం చిండురేవం త్ రెడ్డి మాకు యముడులెక్క దాపు రిం చిండు.ఎవుసం మీద అవ గాహన లేక పో వు డు తోటిఇష్ట మొ చ్చి నట్లు మాట్లాడు తుండు. సాగుకుమూడు గం టల కరెంట్సరి పో తుం దనిచెబుతూ రైతు లనుమోసం చేయా లనిచూస్తు న్నారు. 10 హెచ్‌పీ మోటర్లుప్రస్తుతం ఎక్కడ వాడ త లేరు. ఎక్కువ మంది రైతులు 5 హెచ్‌పీ మోటర్లు వాడు తు న్నారు. మూడు గంటల కరెంట్‌కు 10 హెచ్‌పీ మోటరు వాడితే ట్రాన్స్ ఫా ర్మర్లు కాలి పో వడం ఖాయం. నాకు మూడె క రాల వరి పొలం ఉన్నది. రెండు పంటలూవరి వేస్తాను. 5 హెచ్‌పీ మోటరు ఉంది. కాంగ్రె సోళ్ల మాటలు వ్యవ సాయ రంగా నికి, రైతు లకు మేలు చేసేలా లేవు. ఎన్ని కల్లో మరో సారి రైతు వ్యతి రేక కాంగ్రె స్ను బొంద పె డతాం.
గత కాంగ్రెస్ ప్రభు త్వంలో ఉండగా కరెంట్ బాధలు చాలా ఉండేవి.కరెంట్ ఎప్పుడు వస్తుంది తెల్వక పో తుండె. కాంగ్రెస్ గవ ర్నమెంట్ ఉన్న ప్పుడు కరెంట్ తిప్పలు చాలా ఉండేవి. పంటలకు నీళ్లు పెట్టేం దుకు పొలంకాడ జాగారం చేస్తుం టిమి.రాత్రి పూట పొలాల కాడికిపోయి పురుగు, బూసి కుట్టు డుతోటి, కరెంటు షాకు ల తోటిమస్తు మంది సచ్చి పో యిండ్రు.అప్పటి రోజులు గుర్తు చేసుకుంటే మస్తు భయ మై తది.కరెంట్ లోడ్ ఎక్కువై వారంలోమూడు నాలు గు సార్లు ట్రాన్స్ ఫా ర్మర్లు కాలి పో తుండె. ఇప్పుడు 24గంటలు ఫుల్‌గా కరెంట్ ఉంటుంది. నీళ్లు పుష్క లంగా ఉంటున్నాయి.
తెలం గాణ గవ ర్న మెంట్ 24 గంటలుఉచి తంగా కరెంట్ ఇస్తు న్నప్పటి నుంచి మొత్తం పొలంపండు తుంది. ఒక గుంటకూడా ఎండి పో త లేదు. గతకాంగ్రెస్ ప్రభు త్వంలో కరెంట్‌కోసం రాత్రి పగలు లేకుండాపొలాల పొంటి తిరు గు తుంటిమి. మస్తు తిప్పలు పడ్డాం.ప్రాణం అర చే తిలో పెట్టు కునిఅప్పుడు బాయిల కాడకరెంట్ కోసం వేచి ఉంటుంటిమి. కరెంట్ టైమ్‌కి రాకపోతే అక్కడే పండు కు నేటోళ్లం. కేసీ ఆర్ గవ ర్న మెంట్ అచ్చి నంక పొద్దున్నే బాయి కా డికిపోయి పొలా లకు నీరు పా రించి సాయంత్రం బంద్ చేసి వస్తున్నాం. రైతు లకు కరెంట్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా కేసీ ఆర్ మస్తు
సౌలత్ చేసిండు.
మూడు గంటల కరెంట్ ఇస్తే రైతు లకుసరి పోదు. ఇట్ల యితే ఎవుసంఆగ మై తది, రైతులు చాలాఇబ్బం దులు ఎదు ర్కొం టారు. ఆమూడు గంటలు ఏ సమ యంలోఇస్తారు కూడా తెల్వదు. అప్పుడురాత్రి పూట పొలం కాడనే పండేటోళ్లం. కరెంట్ కోసం ఎదు రుచూ సే వాళ్లం. 10 హెచ్పీమోటర్లు పెట్టు కుంటే దానికిఅయ్యే ఖర్చు కాంగ్రెస్ ప్రభుత్వంభరి స్తాదా. 10 హెచ్‌పీ మెటార్పెట్టు కుంటే లోడ్ పడి ట్రాన్స్ ఫార్మర్లు కాలి పో తాయి. భూమిలోపల ఉన్న నీళ్లు కూడా అయి పో తాయి. పంటలు ఎండి పో తాయి.నష్టాల పాల వు తారు. 24 గంట లతో రెండు పంటలు పడ్డిం చు కుంటున్నాం. 3 గంటల కరెం టుతో పంటలు ఎట్లా పండు తయో కాంగ్రెసోళ్లకే తెలి యాలి.
తెలం గాణ రాష్ట్రం ఏర్ప డిన తర్వాత మన కేసీ ఆర్ సారు కరెంటు కష్టాల నుంచి రైతాం గాన్ని గట్టె క్కిం చారు. 50 ఏండ్ల పాల నలో ఏమీ చేయ నోళ్లు ఇప్పుడు చేస్తా మని చెబితే ఎవరు నమ్ము తారు. రైతులు కేసీ ఆర్ సార్ నాయ క త్వాన్నే నమ్ము తారు. రైతు లకు నీళ్లు, కరెంట్ పెట్టు బ డికి సాయం కేసీ ఆర్ సారే ఇచ్చిండు. అన్నం పెట్టి నో డిని విడిచి పెట్టి దొంగ మాటలు చెప్పే వారి మాటలు రైతులు నమ్మరు. రైతు రాజ్యంగా ఉంది మన కేసీ ఆర్ పాలన. బీఆ ర్ ఎస్ ప్రభుత్వ పథ కాలు ఎంతో బాగు న్నాయి.
10 హెచ్‌పీ మోటరు రైతులు పెట్టా లంటే ఎంతో ఖర్చ యి తది. 10 హెచ్‌పీ మోటరు మాకెం దుకు ఆ ఖర్చులు మా రైతు లతో కాదు మరి ఎవరు భరిం చాలి. రైతు లను కాంగ్రెస్ అయో మ యంలో పడే స్తు న్నది. 10 హెచ్పీమోట రుకు ఇప్పుడు ఉన్న ట్రాన్స్ ఫార్మర్లు పని చేయవు. అంత పెద్ద మోటరు రైతు లకు అవ స రమా? రైతు లను ముంచ డా నికే కాంగ్రెస్ నాయకులు తలో మాట మాట్లా డు తు న్నారు. బీఆ ర్ ఎస్ పార్టీ ఇస్తున్న కరెంట్ కరెక్ట్ ఉంది. 24 గంటలు ఉచి తంగా ఇస్తుండ్రు. రైతు లం దరం సంతో షంగా ఉన్నాం.
కాంగ్రె సో ళ్ల తోటి మళ్లీ రోడ్డెక్కే పరి స్థితి అస్తది మూడు గంటల కరెంట్ సర ఫ రా తోటి కనీసం ఎకరం పొలం సైతం తడిచే పరి స్థితి ఉండదు. 10 హెచ్‌పీ మోటరు పెడితే భూగర్భజ లాలు అడు గం టి పో తాయి. ఈ మోటరు కొనా లన్నా రూ.50వే లకు పైగా ఖర్చ వు తుంది. అంత డబ్బు యాడి కెళ్లి కడతాం. బీఆ ర్ ఎస్ ప్రభుత్వం ఉచి తంగా కరెంట్ సర ఫరా చేస్తు న్నది. కాబట్టి కరెంట్ బిల్లు లతో రైతు లకు బాధలు లేవు. ఇప్పుడు 24 గంటల కరెం ట్‌తో పంటలు మంచిగ పండు తున్నాయి. అన్ని విధా లుగా అండగా నిలి చిన బీఆ ర్ ఎ స్కే మా మద్దతు.
30 ఏండ్లుగా వ్యవ సాయం చేస్తున్నా. కానీ ఈ పదేం డ్లలో కరెంట్ కష్టాలు లేవు. కాంగ్రెసోళ్లు 3 గంటల కరెంటు ఇస్తే పంటలు పండిం చేం దుకు సరి పోదు. నాకున్న భూమిలో వివిధ రకాల పంటలు పండి స్తాను. ఒక్కో పంటకు ఒక్కో సారి నీళ్లు పారి స్తాను. పొద్దున ఇస్తరో రాత్రి ఇస్తరో కాంగ్రె సోళ్ల చెప్పరు. మూడు గంటల కరెంటు ఇస్తే రైతులు ఒకే సారి మోటర్లు స్టార్ట్ చేస్తే కాలి పో తాయి. వాటిని బాగు చేసు కో వ డా నికి సమయం, డబ్బు వృథా అంత లోపు పంటలు ఎండి పో తాయి. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాల కులు కరెంట్ సరిగ్గా ఇయ్యక పంటలు ఎండి పో యేవి. ఆరు గాలం వ్యవ సాయం చేసి పంటలు సాగు చేసినా చేతి కొచ్చే వేళ పంటలు ఎండి చేతి కం దక నష్ట పోయాం. మళ్లా ఆ కష్టాలు తీసు కొ స్తా మంటే ఊరుకోం. మాకు అండగా నిలి చిన బీఆ ర్ ఎస్ వెంటే ఉంటాం.
కాంగ్రె సోళ్ల మాటలు నమ్మితే రైతుల బతు లకు ఆగ మై తాయ్. ఇప్ప టికే ఎవు సా నికి మూడు గంటల కరెంటు చాలని అంటుండ్రు. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టు కో వా లం టుండ్రు. గిప్పు డేమో పెట్టు బడి సాయం విష యంలో మాట మార్చిండ్రు. రైతు లంటే కాంగ్రె సో ళ్లకు ఎందు కంత కోపమో అర్థ మై త లేదు. ఆళ్లకు చేత కా క పోతే సప్పుడు దాక కూసో వాలె. రోజుకో మాట మాట్లా డు కుంటూ మమ్ము లను ఆగం జేస్తుండ్రు. పెట్టు బడి సాయం కౌలు రైతు లకు ఇస్తే… యజ మా నికి ఇయ్య రట.. యజ మా నికి ఇస్తే కౌలు రైతు లకు ఇయ్య రట గిదేం లెక్క. కాంగ్రెస్పాల నలో కరెంటు సర ఫరా అట్లనే ఉంటుండె. ఎప్పుడు అస్తుం డెనో.. ఎప్పుడు పోతుం డెనో తెల్వ క పో తుండె. ఎకరం పొలం పార డా నికి పొద్దంతా ఎదు రు చూ సే టోళ్లం. పొలం కాడ రాత్రి కావలి ఉండి పొలం పారి చ్చు కు నేది. ఎవుసం జేయా లంటే పాణాలు పణంగా పెట్టాల్సి అచ్చేది. తెలం గాణ సర్కారు అచ్చి నంక సీఎం కేసీ ఆర్ 24 గంటలు ఉంటు న్నది. రెండు పంటలు మంచిగ పండిం చు కుం టున్నాం. ఆ కాంగ్రెస్ మాకద్దు. మా కేసీ ఆర్ సారే మళ్లీ సీఎం కావాలె.
మా బతు కులు
మళ్లీ ఆగం జేస్తారా..రైతులు బాగు ప డడం కాంగ్రెస్ ఇష్ట ముం డదు. 3 గంటలకరెం ట్‌తో రైతు లకు ఏం లాభం లేదు. కాంగ్రెస్ నాయకులు చెప్పి నట్లు 3 గంటల కరెంట్, 10 హెచ్పీమోట ర్లతో లాభం ఉండదు. రైతు లంతా ఒకే సారిమోటర్లు చాలు చేస్తే ట్రాన్స్ ఫా ర్మర్లు పేలి పో తాయి.సమీ పం లోని సబ్ స్టే ష న్ల పైన భారం పడి ఇళ్లలో కరెం ట్‌కు ముప్పు వస్తుంది. రైతుల గోస మళ్లీ మొద ల వుతుంది. ఇప్పుడు తెలం గాణ సర్కారు 24 గంటలకరెంట్ ఇస్తు న్నది. పంటలు మంచిగాపండు తు న్నాయి. 10 హెచ్‌పీ మోటరుపెడితే భూగ ర్భ జ లాలు కిందకి పడి పోతాయి. కొట్లాడి తెచ్చు కున్న తెలం గాణరాష్ట్రంలో బీఆ ర్ ఎస్ పాల నలో రైతుల మంతా సంతో షంగా ఉన్నాం. కాంగ్రెస్ వాళ్లకు ఓటేస్తే మా బతుకులు మళ్లీ ఆగం చేస్తారు.
బీఆ ర్ ఎస్ ప్రభుత్వం వ్యవ సా యా నికి నిరం త రా యంగా ఇస్తున్న ఉచిత కరెంటుపై కాంగ్రె సోళ్లు చేస్తున్న అడ్డ గోలు వాద న లపై అన్న దా తలు మండిపడుతున్నారు. వ్యవ సా యా నికి మూడు గంటల కరెంటు చాలంటూ టీపీ సీసీచీఫ్ రేవం త్ రెడ్డి చేసిన వ్యాఖ్య లపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేయ డంతో మాట మార్చారు. వ్యవ సాయ బోర్లకు 10హె చ్పీ మోటర్లు పెట్టు కో వా లని ఉచిత సలహా ఇవ్వ డంతో ఎవు సంపై ఆయ నకు ఉన్న తెలివి అర్థ మైందంటూ కర్ష కులు పేర్కొం టు న్నారు. సీఎం కేసీ ఆర్ వచ్చిన తర్వాత 24 గంటల కరెం టుతో పంటలు సమృ ద్ధిగా పండు తు న్నా యని, దీంతో వ్యవసాయం గాడిన పడిం దని చెబు తు న్నారు. ఆ కాంగ్రె సో ళ్లకు అధి కారం ఇస్తే ఎవుసం దండు గై త దని ఆవే దన వ్యక్తం చేస్తు న్నారు. రోజుకో మాటతో రైతు లను ఆగం చేయా లని చూస్తున్న కాంగ్రె సో ళ్లకు ఓటుతో బుద్ధి చెబు తా మని, సీఎం కేసీ ఆ ర్ను గెలి పిం చు కొని రంది లేకుండా వ్యవ సాయం చేసుకుం టా మని స్పష్టం చేస్తు న్నారు.