జొన్నలు కొనాలని రోడ్డెక్కిన రైతులు
జొన్నలు కొనుగోలు చేయాలని కోరుతూ పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఆరుగాలం కష్టపడి పండించిన జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ఇప్పటి వరకూ ముందుకు రాలేదని, ఎలాంటి హామీ ఇవ్వకపోవడంపై మండిపడ్డారు.
- పెద్దకొడప్గల్ మండల కేంద్రంలో ధర్నా
నిజాంసాగర్, ఏప్రిల్ 20: జొన్నలు కొనుగోలు చేయాలని కోరుతూ పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఆరుగాలం కష్టపడి పండించిన జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ఇప్పటి వరకూ ముందుకు రాలేదని, ఎలాంటి హామీ ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. జొన్నలు వెంటనే కొనుగోలు చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
కొనుగోలు చేయని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా విషయం తెలుసుకున్న తహసీల్దార్ రాజశేఖర్ ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి సముదాయించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి జొన్నలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతుల ధర్నాకు భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు మద్దతు పలికి పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan Movie | ‘కామ్రేడ్ కళ్యాణ్’ రివ్యూ.. శ్రీవిష్ణు కొత్త సినిమా ఎలా ఉందంటే.!
MBBS Seat | పేదరికాన్ని జయించి ఎంబీబీఎస్ సీటు సాధించిన మాగనూర్ ముద్దుబిడ్డ
Ajmer Jailer | మహిళా ఖైదీలతో ఇంటి పనులు చేయిస్తున్న జైలర్ అరెస్ట్
పూలతో బతుకమ్మ వైభవం- అక్షరాలతో భావితరాల వికాసం
ప్లాస్టిక్ కవర్ల విక్రయాలపై అధికారుల రైడ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

