HomeNizamabadEveryone Can Exercise The Right To Vote
ఓటేద్దాం.. చైతన్నాన్ని చాటుదాం..
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకొని చైతన్యాన్ని చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకొని చైతన్యాన్ని చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్క ఓటుతో పోయేదిమీ లేదనే నిర్లక్ష్యాన్ని వీడి ప్రతి ఓటు కీలకమే అన్న భావనతో మనను పాలించే నేతను ఎన్నుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.