Home
Nizamabad
Collector Jitesh V Patil Advised To Enter The Praja Palana Applications Without Errors
తప్పుల్లేకుండా డాటా ఎంట్రీ
ప్రజాపాలన దరఖాస్తులను తప్పులు లేకుండా ఎంట్రీ చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. రాజంపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో, తహసీల్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న డాటాఎంట్రీ ప్రక్రియను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు.
రాజంపేట్, జనవరి 9: ప్రజాపాలన దరఖాస్తులను తప్పులు లేకుండా ఎంట్రీ చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. రాజంపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో, తహసీల్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న డాటాఎంట్రీ ప్రక్రియను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తులను పకడ్బందీగా, ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలన్నారు. ఈ నెల 17వ తేదీలోపు డాటా ఎంట్రీ పూర్తయ్యేలా ఎంపీడీవో, తహసీల్దార్లు పర్యవేక్షించాలని సూచించారు. ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి, డీఎల్పీవో సాయిబాబా, తహసీల్దార్ అనిల్‌కుమార్, ఎంపీడీవో బాలకిషన్ ఉన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

