మెడికో ప్రియాంక మృతి బాధాకరం
వైద్యురాలిగా ఎంతో మందికి వైద్య సేవలు అందించాల్సిన ప్రియాంక మృతి బాధాకరమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. అ యిజ మండలం ఎక్లాస్పూర్ గ్రా మంలో మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఆమె గ్రామీణ ప్రాంత పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే తలంపుతో వైద్య విద్య అభ్యసిస్తూ అర్ధాంతరంగా కన్నుమూయడం అందరినీ కలిం చి వేసిందన్నారు.
- మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
గద్వాల, ఆగస్టు 10 : వైద్యురాలిగా ఎంతో మందికి వైద్య సేవలు అందించాల్సిన ప్రియాంక మృతి బాధాకరమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. అ యిజ మండలం ఎక్లాస్పూర్ గ్రా మంలో మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఆమె గ్రామీణ ప్రాంత పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే తలంపుతో వైద్య విద్య అభ్యసిస్తూ అర్ధాంతరంగా కన్నుమూయడం అందరినీ కలిం చి వేసిందన్నారు.
కారు ఎక్కించి తీవ్రంగా గాయపరిచిన నిందితులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రియాంక వైద్య ఖర్చులు ప్రభు త్వం భరించడంతోపాటు ఆమె కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.కోటి ఆర్థిక సహాయం అం దించాలని డిమాండ్ చేశారు. ఈ కష్టకాలంలో భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్ర సాదించాలని కోరారు. అదేవిధంగా మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానూభూతిని తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
KTR | భారత రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదు.. జ్ఞానేష్ కుమార్ తక్షణమే వైదొలగాలి: కేటీఆర్
Thailand Queen: గ్రిపెన్ యుద్ధ విమానాన్ని నడిపిన థాయ్‌ల్యాండ్ క్వీన్… వీడియో
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

