Dharpally | కేసీఆర్ కు నోటీసులపై ప్రాజెక్టు రామడుగులో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం
పరిపాలన గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపులే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం పై మండలంలోని ప్రాజెక్టు రామడుగు గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి.
Dharpally | ధర్పల్లి, ఫిబ్రవరి 1: పరిపాలన గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపులే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం పై మండలంలోని ప్రాజెక్టు రామడుగు గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

