Home
Nizamabad
Birds That Should Roam Freely In The Lap Of Green Nature Are Coming To Villages For Food
గుంపుగా వాలి.. హాయిగా ఆరగించి..
పచ్చని ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా సంచరించాల్సిన పక్షులు ఆహారం కోసం గ్రామాలకు వస్తున్నాయి. వాటికి ఆహారం లభ్యమైన ప్రాంతంలోకి వచ్చి వాలుతున్నాయి.
పచ్చని ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా సంచరించాల్సిన పక్షులు ఆహారం కోసం గ్రామాలకు వస్తున్నాయి. వాటికి ఆహారం లభ్యమైన ప్రాంతంలోకి వచ్చి వాలుతున్నాయి. చందూర్ మండల కేంద్రంలోని ఓ రైస్‌మిల్లు వద్ద నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలపై గురువారం సాయంత్రం వందల సంఖ్యలో చిలుకలు వచ్చి వాలగా.. ఈ దృశ్యాన్ని అటుగా వెళ్తున్నవారు ఆసక్తిగా తిలకించారు.
-చందూర్, జనవరి 18
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

