Home
Nizamabad
Bicycle Traveler Robin Singh Said That Everyone Should Work For Environmental Protection
పర్యావరణ పరిరక్షణకే.. సైకిల్ యాత్ర
పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సైకిల్ యాత్రికుడు రాబిన్ సింగ్ అన్నారు. ఉమ్మడి జిల్లాలో గురువారం ఆయన సైకిల్ యాత్ర చేపట్టాడు.
కామారెడ్డి/ ఇందల్వాయి/ నిజామాబాద్ స్పోర్ట్స్, డిసెంబర్ 28: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సైకిల్ యాత్రికుడు రాబిన్ సింగ్ అన్నారు. ఉమ్మడి జిల్లాలో గురువారం ఆయన సైకిల్ యాత్ర చేపట్టాడు.
వేర్వేరు చోట్ల రాబిన్సింగ్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా మూవ్మెంట్లో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఈటర్ జిల్లా చెక్కరనగర్ తాలూకా నుంచి సైకిల్ యాత్ర చేపట్టానన్నారు. ఇప్పటి వరకు 448 రోజుల్లో 2,648 కి.మీ. సైకిల్ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. పర్యావరణంపై అవగాహన కలిగి ఉండాలని, మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. దేశ వ్యాప్తంగా ఈ సైకిల్ యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

