Postal Department | పోస్టల్ శాఖ ద్వారా భద్రాద్రి సీతారాముల కళ్యాణ తలంబ్రాలు
భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వెళ్లలేని భక్తులకు పోస్టల్ శాఖ ద్వారా కళ్యాణ తలంబ్రాలు, ప్రసాదం అందించనున్నట్లు బోధన్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ జాదవ్ ప్రకాష్ తెలిపారు.
Postal Department | శక్కర్ నగర్ : భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వెళ్లలేని భక్తులకు పోస్టల్ శాఖ ద్వారా కళ్యాణ తలంబ్రాలు, ప్రసాదం అందించనున్నట్లు బోధన్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ జాదవ్ ప్రకాష్ తెలిపారు. దేవాదాయ శాఖ సూచన మేరకు పోస్టల్ శాఖ ఈ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. శ్రీ రామ నవమి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 27న భద్రాచలంలో శ్రీ సీతా రాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారని తెలిపారు.
ఇట్టి కళ్యాణోత్సవానికి వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం పోస్టల్ శాఖ ద్వారా కళ్యాణ తాళంబ్రాలు, ప్రసాదాన్ని నేరుగా భక్తుల ఇంటికే పంపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకు గాను భక్తులు తమ సమీప ప్రాంతాల్లోని పోస్ట్ ఆఫీస్ లలో సంప్రదించాలని జాదవ్ ప్రకాష్ సూచించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ శాఖ బోధన్ అధికారి జాదవ్ ప్రకాష్ తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

