ఇండోనేషియాలో బాజిరెడ్డి జగన్ పర్యటన
ఇండోనేషియాలో ఆయిల్‌పామ్ తోటలు, ఇండస్ట్రీలను విశ్వతేజ ఆయిల్ ఇండస్ట్రీస్ ప్రతినిధులతో కలిసి పరిశీలించినట్లు ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ తెలిపారు. బుధవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు.
- ఆయిల్‌పామ్ తోటలు, ఇండస్ట్రీల పరిశీలన
ధర్పల్లి, మార్చి 1 : ఇండోనేషియాలో ఆయిల్‌పామ్ తోటలు, ఇండస్ట్రీలను విశ్వతేజ ఆయిల్ ఇండస్ట్రీస్ ప్రతినిధులతో కలిసి పరిశీలించినట్లు ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ తెలిపారు. బుధవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. విశ్వతేజ ఆయిల్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు కామారెడ్డి జిల్లాలో ఆయిల్‌పామ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా వారితో కలిసి ఇండోనేషియాలో పర్యటించినట్లు తెలిపారు.
ఇందూరు రైతులు ఆయిల్‌పామ్ పంటను సాగుచేసి అభివృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో ఇక్కడి మెళకువలను తెలుసుకొని రైతులకు వివరించేందుకు ఫిబ్రవరి 26న ఇండోనేషియాకు వచ్చినట్లు తెలిపారు. సంపూర్ణ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ విశ్వతేజ సంస్థ ప్రతినిధులు ఇండియాకు ఆయిల్‌పామ్ సీడ్స్‌ను సరఫరా చేస్తారని తెలిపారు. పాలెంవ్యాంగ్ అనే సిటీకి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆయిల్‌పామ్ పంట సాగు, కోత విధానం, మేలు రకమైన విత్తనాల ఎంపిక, ఇండస్ట్రీల పనితీరును పరిశీలించినట్లు చెప్పారు. జిల్లాలోని రైతులు ఈ పంటపై దృష్టి సారించేలా ప్రభుత్వ సహకారంతో కృషిచేస్తానన్నారు. పర్యటనలో విశ్వతేజ ఆయిల్ ఇండస్ట్రీస్ ఎండీ గడ్డం నవీన్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉపనిత్ రాజోర్య, డైరెక్టర్లు నిఖిల్‌రెడ్డి, లింగారెడ్డి, అశోక్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ రన్‌టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

