కేసీఆర్ ప్రభుత్వంలోనే కార్మికులకు న్యాయం
కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే కార్మికులకు న్యాయం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో శుక్రవారం నిర్వహించిన మేడే కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌తో కలిసి పాల్గొన్నారు.
- బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి
ఖలీల్‌వాడి/ ఆర్మూర్ టౌన్, మే1: కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే కార్మికులకు న్యాయం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో శుక్రవారం నిర్వహించిన మేడే కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు అందించినట్లు తెలిపారు. కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసినట్లు గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను చిన్న చూపు చూస్తున్నదని మండిపడ్డారు. ఆటోలు ఎక్కడ తిరుగుతున్నాయో అని సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడడం, కార్మికులను చిన్నచూపు చూడడమే అని పేర్కొన్నారు. ఆటోలు తిరుగుతున్నాయా లేవా అనే విషయాన్ని కూడా తెలుసుకోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

