గట్స్ కా బాప్
సతీశ్ జై హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘గజ’. ఫర్నాజ్ శెట్టి కథానాయిక. డా.మైత్రి శరణ్ నిర్మాత. మణిశర్మ సంగీత దర్శకుడు. మైత్రీమూవీమేకర్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నది. సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు.
సతీశ్ జై హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘గజ’. ఫర్నాజ్ శెట్టి కథానాయిక. డా.మైత్రి శరణ్ నిర్మాత. మణిశర్మ సంగీత దర్శకుడు. మైత్రీమూవీమేకర్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నది. సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి హీరో మంచు మనోజ్ అతిథిగా విచ్చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘ఈ సినిమాకు ‘గట్స్ కా బాప్’ అనే ట్యాగ్‌లైన్ పెట్టాను. ఈ కథకు ఆ సత్తా ఉంది. ఆడియన్‌గా ఆలోచించి రాసుకున్న కథ ఇది.
ఈ టీజర్ శాంపిల్ మాత్రమే. సినిమా అంతకు మించి ఉంటుంది’ అని నమ్మకంగా చెప్పారు హీరో, దర్శకుడు సతీశ్ జై. సినిమాలో భాగమైనందుకు కథానాయిక ఫర్నాజ్ ఆనందం వెలిబుచ్చింది. అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా ఇదని నిర్మాత మైత్రి శరణ్ నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా చిత్ర సమర్పకుడు చలమలశెట్టి సునీల్, సెవెన్ హిల్స్ సతీశ్, సహ నిర్మాతలు మధుసూదన్, పద్మనాభరెడ్డి, మిట్లపల్లి సురేందర్, కెమెరామేన్ జగదీశ్ చీకటి కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | రైళ్ల నుంచి దింపివేత, ఇండ్లకెళ్లి అరెస్టులు.. పోలీసుల నిర్బంధంలో వేలాది మంది యువజనులు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

