మంత్రి వేముల కృషితో ‘బాల్కొండ’లో 16 కొత్త హెల్త్ సబ్ సెంటర్లు
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషితో బాల్కొండ నియోజక వర్గంలో పెద్ద ఎత్తున హెల్త్ సబ్ సెంటర్ల ఏర్పాటుకు అవకాశం కలిగింది. నియోజక వర్గానికి రూ.3.20 కోట్లతో ఏకంగా 16 కొత్త హెల్త్ సబ్ సెంటర్లు మంజూరు కాగా వాటి పనుల ప్రారంభోత్సవాల సందడి కొనసాగుతున్నది
- ఒక్కో సెంటర్‌కు రూ.20 లక్షలు nమొత్తం రూ.3.20 కోట్లు
- మూడు సెంటర్లు ప్రారంభం nకేసీఆర్, హరీశ్‌రావుకు ధన్యవాదాలు
కమ్మర్పల్లి, డిసెంబర్ 24 : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషితో బాల్కొండ నియోజక వర్గంలో పెద్ద ఎత్తున హెల్త్ సబ్ సెంటర్ల ఏర్పాటుకు అవకాశం కలిగింది. నియోజక వర్గానికి రూ.3.20 కోట్లతో ఏకంగా 16 కొత్త హెల్త్ సబ్ సెంటర్లు మంజూరు కాగా వాటి పనుల ప్రారంభోత్సవాల సందడి కొనసాగుతున్నది.మంజూరైన వాటిలో మూడింటిని మంత్రి వేముల శనివారం ప్రారంభించారు. భీమ్‌గల్ మండలం పిప్రి, ఏర్గట్ల మండలం తడ్పాకల్, మోర్తాడ్ మండలం పాలెంలో నూతన సబ్ సెంటర్ల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.
నియోజక వర్గంలో దవాఖానల అభివృద్ధి, కొత్త పీహెచ్‌సీల మంజూరు, గిఫ్ట్ ఏ స్మైల్ అంబులెన్సు లాంటి వాటితో ప్రజల ఆరోగ్యం, వైద్య సేవల కోసం ఇతోధికంగా కృషి చేసిన మంత్రి వేముల?? తాజాగా ఏకంగా 16 సబ్ సెంటర్లు మంజూరు చేయించారు. వాటి నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేస్తున్న తరుణంలో ప్రజలు మంత్రి ప్రత్యేక కృషిని అభినందిస్తున్నారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుకు మంత్రి వేముల ధన్యవాదాలు తెలిపారు. మారు మూల ప్రాంతాల ప్రజలకు ఈ సబ్ సెంటర్లు ఎంతో ఉపయోగపడుతాయని మంత్రి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bernie Sanders | డొనాల్డ్ ట్రంప్‌పై పెట్టుబడితో మస్క్‌కు లక్షల కోట్ల లాభం.. బెర్నీ శాండర్స్ ఎద్దేవా..!
Udta Teer | ఇండియాలో పాకిస్థాన్ ఏజెంట్.. నవ్వులు పూయిస్తున్న ‘ఉడ్తా తీర్’ కొత్త ట్రైలర్!
SA vs AUS | ఒకే ఓవర్లో హేజిల్‌వుడ్‌కు డబుల్ వికెట్.. పోరాడుతున్న మర్క్రమ్..!
RS Praveenkumar | అసెంబ్లీలో జరిగిన చర్చ అంతా ఏక్షపక్షం.. జీవో నంబర్ 134 రాజ్యాంగ వ్యతిరేకం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Parnasala Movie | ‘పర్ణశాల’ సినిమా నుంచి వైరల్ ‘జిమ్ జిమ్ తార’ ఫుల్ సాంగ్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

