ముగుస్తున్న గడువు.. ఎస్బీఐలో 5121 క్లర్క్ పోస్టులు
క్లర్క్ పోస్టులు| ప్రభుత్వరంగంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచీల్లో క్లరికల్ క్యాడర్ పోస్టుల భర్తీని చేపట్టింది.

హైదరాబాద్: ప్రభుత్వరంగంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచీల్లో క్లరికల్ క్యాడర్ పోస్టుల భర్తీని చేపట్టింది. ఇందులో కస్టమర్ సపోర్ట్, సేల్స్ విభాగంలో జూనియర్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5121 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో హైదరాబాద్ రీజియన్‌లో 275 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులకు స్థానిక భాష తప్పనిసరిగా తెలిసి ఉండాలి.
అర్హత: డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు 20 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: మూడు విభాగాలుగా ఉంటుంది. మొదటి దశలో ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 100 మార్కులను ప్రశ్నలు ఇస్తారు. అన్ని ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. పరీక్షను గంట వ్యవధిలో రాయాల్సి ఉంటుంది.
రెండో దశ.. మెయిన్ ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు ఆజ్జెక్టివి విధానంలో ఉంటాయి. పరీక్షను 2.40 గంటల్లో పూర్తిచేయాలి.
వీటిలో అర్హత సాధించినవారికి లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 17
ప్రిలిమినరీ రాతపరీక్ష: జూన్ నెలలో
మెయిన్ పరీక్ష: జూలై 31
వెబ్సైట్: https://www.sbi.co.in/
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
భారత్‌లో వైరస్ వ్యాప్తికి మతపరమైన, రాజకీయ సమావేశాలే కారణం: డబ్ల్యూహెచ్ఓ
ఎవరెస్టుపై ఇద్దరు విదేశీ అధిరోహికులు మృతి
Good News : పిల్లలపై ‘కొవాగ్జిన్’ క్లినికల్స్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి
గంగానది ఇసుకతిన్నెల్లో బయటపడ్డ శవాలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మిస్సింగ్!.. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
కుంభమేళాకు వెళ్లొచ్చింది.. 33 మందికి కరోనా అంటించింది..
అమెరికాలో భారీగా తగ్గిన కరోనా మరణాలు
కొవిషీల్డ్ రెండో డోసు 12 – 16 వారాల మధ్యనే..!
మహారాష్ట్రలో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

