హైదరాబాద్ : బీబీఏ, బీడీఎఫ్టీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఢిల్లీలోని మూడు విద్యాసంస్థల సంయుక్త ప్రకటన విడుదలైంది.
కోర్సులు: బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ), బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ (బీడీఎఫ్టీ)
ప్రవేశాలు కల్పించే సంస్థలు: నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ, ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ ఫర్ ఉమెన్
దరఖాస్తు: ఆన్లైన్లో
వెబ్సైట్: www.cmac.admissions.nic.in
ఇవి కూడా చదవండి..
Cricket : పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
Road accident : రోడ్డు ప్రమాదంలో సాప్ట్వేర్ ఇంజినీర్ మృతి
పేదరికం, ఊబకాయంతో అధిక రక్తపోటు ముప్పు!
Job news|న్యూ ఇండియా అస్యూరెన్స్లో 300 పోస్టులు