JEE Main | నేటి నుంచి జేఈఈ మెయిన్-2
JEE Main | జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) -2 పరీక్షలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 6, 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఐఐటీలు, ఎన్ఐటీ లు సహా ఇతర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పరీక్షలకు మొ త్తం 9.4 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
JEE Main | హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) -2 పరీక్షలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 6, 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఐఐటీలు, ఎన్ఐటీ లు సహా ఇతర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పరీక్షలకు మొ త్తం 9.4 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో జరుగుతాయి. మొదటి సెషన్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్లో మ ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఇక బీఆర్క్, బీ-ప్లానింగ్ ఎగ్జామ్ 3:30 గంటల పాటు నిర్వహిస్తారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు ఉంటాయి.
రాష్ట్రంలో పరీక్షలు జరిగే నగరాలివే..
రాష్ట్రంలో 16 పట్టణాల్లో పరీక్షలను నిర్వహిస్తారు. కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, జగిత్యాల, జనగామ, కొత్తగూడెం, మేడ్చల్, సంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్‌లలోని పరీక్షాకేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

