కరోనా ఎఫెక్ట్: బిట్‌శాట్, క్లాట్-2021 వాయిదా
కరోనా ఎఫెక్ట్| కరోనా మహమ్మారి విజృంభణతో పరీక్షల వాయిదా పరంపర కొనసాగుతున్నది. ప్రముఖ విద్యాసంస్థ అయిన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలాని పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణతో పరీక్షల వాయిదా పరంపర కొనసాగుతున్నది. ప్రముఖ విద్యాసంస్థ అయిన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలాని పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఎంట్రెన్స్ టెస్ట్ జూన్ 24 నుంచి 29 వరకు జరగాల్సి ఉన్నాయి. పరీక్షలను జూలై-ఆగస్టు నెలల్లో నిర్వహించే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో పరీక్ష అప్లికేషన్ గడువును ఈనెల 30 వరకు పొడిగించింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా పిలాని, గోవా, హైదరాబాద్‌లోని బిట్స్ క్యాంపస్‌లలో బ్యాచిలర్ కోర్సుల్లో అడ్మిషన్స్ కల్పిస్తారు.
అప్లికేషన్ ఫీజు: అబ్బాయిలకు రూ.3400, అమ్మాయిలకు రూ.2900
వెబ్సైట్: bitsadmission.com
క్లాట్ కూడా..
దేశంలోని 22 ప్రతిష్ఠాత్మక న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) వాయిదా పడింది. ఈ మేరకు వర్సిటీల కన్సార్షియం ప్రకటించింది. పరీక్షను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును జూన్ 15 వరకు పొడిగించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కరోనా సమస్యలతో సీనియర్ జర్నలిస్టు మృతి
నిర్లక్ష్యంతో బ్లాక్‌ఫంగస్ ప్రాణాంతకం
కొవాగ్జిన్, కొవిషీల్డ్ సమర్థవంతమే!
ఫైజర్, మోడెర్నా తక్కువ ప్రభావవంతం
2 డోసులు తీసుకున్నా మాస్క్ ధరించాలి
జూలై నాటికి 50 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- BITSAT 2021
- CLAT
- corona
- Postpone
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్లంబర్ విమానాన్ని దించగలడా?
కశ్మీర్ బస్సులపై రెండ్రోజుల్లో రెండు దాడులు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

