HomeNewsYadadri Sridevi Sharanavaratri Celebrations In Glory
Yadadri: వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
యాదాద్రి: యాదాద్రిలోని బాల శివాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలు మూడో రోజు అత్యంత వైభవంగా నిర్వహిం చారు. ఉదయం అమ్మవారికి ప్రాతఃకాలపు పూజ, కుంకుమార్చనతో పాటు విశేష పూజలు జరిపారు. సాయంత్రం సహస్ర నామార్చనలతో పాటు ప్రదోశకాల పూజలు చేపట్టారు.